మండలంలోని కావరా కొత్తపల్లి అడవిలో పట్టుపురుగుల పెంపకాన్ని అటవీ శాఖ అధికారులు బుధవారం అడ్డుకున్నారు. చెట్లపై పెరుగుతున్న పట్టు పురుగులను కిందికి విసిరేశారు. వాటిని తిరిగి చెట్లపైనే వేస్తామని ఆదివాసీలు చెప్పగా.. వారు నిరాకరించారు.