మెదక్జిల్లాలో సంబురంగా బతుకమ్మ వేడుకలు

ఉమ్మడి మెదక్​జిల్లాలో పలుచోట్ల బుధవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను పేర్చిన ప్రధాన కూడళ్లలో పెట్టి ఆడిపాడారు.