IND vs WI 1st Test: అద్భుతమైన గణాంకాలు.. అయినా పక్కన పెట్టారు: తొలి టెస్టులో చోటు దక్కించుకోలేకపోయిన అక్షర్

టీమిండియా ఆల్ రౌండర్ వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. గురువారం (అక్టోబర్ 2) అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో అక్షర్ ప్లేయింగ్ 11 లో లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది.