కేసరి సముద్రంలో లాంచీ ప్రయాణం

నాగర్ కర్నూల్ పట్టణంలోని కేసరి సముద్రం చెరువులో బుధవారం లాంచీని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చి లాంచీలో షికారుకు చేశారు. పండుగ కావడంతో లాంచీలో ప్రయాణించేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.