Telangana: అయ్యో దేవుడా.. ఫారిన్‌లో చదివింది.. ఇంటికొచ్చాక ఎవరూ ఊహించని విధంగా..

విదేశాల్లో ఉన్నత విద్యను పూర్తిచేసుకుని కేవలం మూడు నెలల క్రితమే స్వదేశానికి తిరిగి వచ్చిన యశోక.. అప్పటినుండి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. పలు సంస్థలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఉద్యోగం లభించకపోవడం లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల ఎవరూ ఊహించని విధంగా కఠిన నిర్ణయం తీసుకుంది..