విశాఖలో ఈదురుగాలుల బీభత్సం - ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్, తీరం వెంబడి అల్లకల్లోలం...!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ విశాఖలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి.
