Andhra: ఈదురుగాలుల బీభత్సం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. వీడియో చూశారా..?

విశాఖపట్నంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.. విశాఖలోని చినవాల్తేర్, ఈస్ట్ పాయింట్ కాలనీ.. జీవీఎంసీ ఆఫీస్‌, సీతంపేట రోడ్‌లో ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి.. దీంతో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి.. ఆయా ప్రాంతాల్లో హోర్డింగ్‌లు సైతం పడిపోయాయి. ఈదురుగాలుల సమయంలోని భయానక దృశ్యాలు.. సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి.