మరోసారి టమాటా వైరస్ కలకలం.. 12 ఏళ్లలోపు చిన్నారులు జరభద్రం

మధ్యప్రదేశ్‌లో కొత్త టమాటా ఫ్లూ వైరస్ కలకలం సృష్టిస్తోంది. 6 నెలల నుంచి 12 ఏళ్ల చిన్నారుల్లో ఎక్కువగా వ్యాపిస్తున్న ఈ వైరస్ శరీరమంతా ఎర్రటి దద్దుర్లు, బొబ్బలకు దారితీస్తుంది. దురద, మంట, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలుంటాయి. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. అయితే, ఇది సాధారణ సమస్యేనని, వారం, పది రోజుల్లో తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. పరిశుభ్రత పాటించాలని, లక్షణాలున్న పిల్లలను పాఠశాలలకు పంపవద్దని అధికారులు సూచించారు.