Indian billionaires: టాప్ ప్లేస్‌లో అంబానీ.. దేశంలో అత్యంత సంపన్నులు వీరే..

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి మనదేశంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. హరున్ ఎం3ఎం తాజాగా ఇండియా సంపన్నుల జాబితా-2025ను ప్రకటించింది. కుటంబ సభ్యుల సంపదతో కలిపి ముఖేష్ మొత్తం ఆస్తి 9.55 లక్షల కోట్ల రూపాయలు.