మేడిగడ్డ రిపేర్లపై సర్కారు కసరత్తు.. అక్టోబర్ 15 కల్లా అప్లికేషన్లు సమర్పించాలని నోటిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై సర్కారు దృష్టి సారించింది. మూడు బ్యారేజీలకు రీహాబిలిటేషన్ డిజైన్లను తయారు చేసి రిపేర్లు చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ