ట్రేడింగ్ మోసం చేశారు.. ఊచలు లెక్కపెడుతున్నారు.. 22 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్..
గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో 14 కేసులు ఛేదించి, దేశవ్యాప్తంగా 22 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు
