భారత్ స్నేహితులెవరో ఆ ఘటనతో తేలిపోయింది.. నేపాల్లో అశాంతి మనకు మంచిది కాదు: మోహన్ భగవత్

భారత్కు మిత్రదేశాలు ఏవో పహల్గామ్ ఉగ్రదాడి తేల్చిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దీని తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జాతీయ భద్రత విషయంలో భారత్ మరింత అప్రమత్తంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పారు. ఈ సందర్భంగా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి కూడా మోహన్ భగవత్ మాట్లాడారు. ఇక పొరుగు దేశం నేపాల్లో ఇటీవల నెలకొన్న అశాంతి.. భారత్కు మంచి సంకేతం కాదని అన్నారు. ఇండియాలోనూ ఇలాంటి అల్లకల్లోలాలను సృష్టించేందుకు దేశ వ్యతిరేక శక్తులు.. లోపల, బయట పనిచేస్తున్నాయని హెచ్చరించారు.