నేటి నుంచి సైనిక్ స్కూల్స్ గోల్ఫ్ టోర్నీ

హైదరాబాద్, వెలుగు: ఆర్డీ ఇంజనీరింగ్ ఇంటర్- సైనిక్ స్కూల్స్ అలుమ్నీ గోల్ఫ్ టోర్నమెంట్ హైదరాబాద్‌‌లోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్‌‌లో గురువారం నుంచి ఈ నెల 4 వరకు జరగనుంది.