స్కూల్ ఫీజులకు లక్షలు కుమ్మరిస్తున్న ఇండియన్ పేరెంట్స్.. ఈ సీఏ చెప్పింది చేస్తే మీకే రూ.50 లక్షలు మిగులుతాయ్!

భారతదేశంలో వేగంగా పెరుగుతున్న ఖర్చులు ఒక విద్య కాగా రెండవది వైద్యం. చిన్న పట్టణాల్లో పిల్లల్ని చదివించాలన్నా ఏడాదికి రూ.50 నుంచి రూ.60వేల వరకు ఖర్చవుతోంది. ఇక మెట్రో సిటీల్లో పుట్టుకొచ్చిన కార్పొరేట్ స్కూళ్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లలో అడ్మిషన్లు దొరకాలంటేనే లక్షలు పోయాల్సి వస్తోంది. పైగా పిల్లల చదువు అనేది భారతీ