ఏపీ ప్రజలకు తీపికబురు.. ల్యాండ్ కన్వర్షన్ చాలా సింపుల్.. ఫీజు తక్కువే, ఇలా చేస్తే చాలు

Andhra Pradesh Land Use Conversion: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలా చట్టాన్ని రద్దు చేసి, స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చింది. ఇకపై భవన నిర్మాణ, భూ వినియోగ మార్పిడి అనుమతులు ఒకేసారి ఇస్తారు. ప్రాజెక్టుల ఆలస్యాన్ని నివారించి, ఎకరాకు 4% బాహ్య అభివృద్ధి రుసుము వసూలు చేస్తారు. డీపీఎంఎస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అనుమతులు లభిస్తాయి. నకిలీ పత్రాలతో అనుమతులు పొందితే కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ నిధులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.