గుంటూరు ఆచార్య నాగార్జున వర్సిటీ మైదానంలో రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో వివిధ విభాగాల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పాల్గొని 43 పతకాలు సాధించి ప్రతిభ కన బరిచారు.