Peddapalli: స్ట్రాంగ్‌ రూంలను పరిశీలించిన కలెక్టర్‌

పెద్దపల్లి రూరల్‌/రామగిరి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి మండలంలోని పెద్ద బొంకూర్‌ మదర్‌థెరిస్సా ఇంజనీరింగ్‌ కళాశాల, రామగిరిలోని జేఎన్టీయూ, మంథని ఇంజ నీరింగ్‌ కళాశాల, గోదావరిఖనిలోని ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్‌రూమ్‌లను అదనపు కలెక్టర్‌ జె అరుణశ్రీ, డీసీపీ కరుణాకర్‌తో కలిసి బుఽధవారం కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పరిశీలించారు.