Andhra: ఏపీపై పగబట్టేసిన వరుణుడు.. బాబోయ్.! మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం.. ఉత్తరాంధ్రపై ప్రభావం చూపిప్తోంది. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పడుతున్నాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఆ వివరాలు..