హైదరాబాద్‌‌లో వాలీబాల్ పండుగ.. నేటి నుంచి ప్రైమ్ వాలీబాల్ లీగ్ నాలుగో సీజన్‌‌

వాలీబాల్ ఫ్యాన్స్‌‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్‌‌) నాలుగో సీజన్‌‌కు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గురువారం ఈ మెగా లీగ్ మొదలనుంది.