మేడారం మాస్టర్ ప్లాన్ కు అంకురార్పణ

మేడారం మహాజాతర మాస్టర్ ప్లాన్ అమలుకు అంకురార్పణ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 23న మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖతో కలిసి మాస్టర్ ప్లాన్ ఏవీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.