రూ.401 కోట్లతో ఆలయాల అభివృద్ధి.. మంత్రి కొండా సురేఖ

రూ.401 కోట్లతో మూడు దశల్లో అలంపూర్​ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను డెవలప్ చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.