Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌లో దసరా దమ్కీ..

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌, బీజేపీ నుంచి టికెట్‌ ఆశిస్తున్న నేతలకు దసరా పండగ ఖర్చు భారీగానే అవుతోంది. మద్యం, మామూళ్లు ఇవ్వాలంటూ చోట, మోటా నేతలు ఆశావహుల ఇళ్ల వద్ద క్యూ కట్టారు. కొందరూ ఆశావహులు రెండు రోజులుగా పంపకాలను ప్రారంభించారు.