భీమన్న ఆలయాన్ని రక్షించాలి : గోడం గణేశ్

మామడ మండలం పోతారంలోని ఆదివాసీ నాయక్​పోడ్ తెగ ఆరాధ్య దైవం భీమన్న ఆలయాన్ని రక్షించాలని తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ ​డిమాండ్​చేశారు.