అమెరికా సర్కార్ షట్డౌన్... 7.5 లక్షల మంది ఉద్యోగులకు తాత్కాలిక సెలవు

వాషింగ్టన్ డీసీ: అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. కీలకమైన ఫండింగ్ బిల్లు ఆమోదం పొందకుండా సెనేట్​లో ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ అడ్డుకోవడంతో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సర్కారు మూతపడింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం