IND vs WI 1st Test: వెస్టిండీస్‌తో తొలి టెస్ట్.. టీమిండియా బౌలింగ్.. ప్లేయింగ్ 11లో నితీష్ కుమార్ కు ఛాన్స్

ఇండియా, వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభమైంది. గురువారం (అక్టోబర్ 2) అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జారుతున్న ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆసియా కప్ తర్వాత టీమిండియా మూడు రోజుల గ్యాప్ లోనే టెస్ట్ సిరీస్ ఆడుతుంది.