జటాధర మూవీలో ధన పిశాచిగా సోనాక్షి సిన్హా..

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా లీడ్ రోల్స్‌‌లో రూపొందుతున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ పాన్-ఇండియా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు