హైదరాబాద్ లో దసరా సందడి... జూబ్లీ హిల్స్ పెద్దమ్మతల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు...

దేశవ్యాప్తంగా దసరా సందడి నెలకొంది. పల్లెల నుంచి పట్టణాల దాకా ప్రతి ఒక్కరూ విజయ దశమి సంబురాల్లో పాల్గొంటున్నారు. గురువారం ( అక్టోబర్ 2 ) దసరా సందర్భంగా అమ్మవారి ఆలయాలు ప్రత్యేక శోభ సంతరించుకున్నాయి