సాగర్‌లో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి.. ఏడాది టార్గెట్ మూడు నెలల్లోనే పూర్తి

నల్గొండ/హాలియా, వెలుగు : ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తడంతో నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. సంవత్సరకాలానికి పెట్టుకున్న టార్గెట్‌ను కేవలం మూడు నెలల్లోనే పూర్తి