CM Chandrababu Review Meeting On Rains: భారీ వర్షాలు.. జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు

వాయుగుండం నేపథ్యంలో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోని జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు.