ఏపీ మాజీ డిప్యూటీ సీఎం పీఏ అరెస్ట్.. ఆ కేసే కారణం..!

Ex Deputy CM Amjad basha PA Arrest: వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏ ఖాజాను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై అసభ్య పోస్టుల ఆరోపణలపై కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అంజాద్ బాషా పీఏను కడప పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం కడపకు తరలించారు. కడప జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ఖాజాను విచారిస్తున్నట్లు సమాచారం.