Kurnool: కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధం.. ఈ రాత్రే...

ఈ రోజు అర్ధరాత్రి దేవరగట్టు కర్రల సమరం జరిగనుంది. వేలాదిమంది భక్తులు, సందర్శకులు ఈ ఉత్సవంలో పాల్గొననున్నారు. పోలీసులు ప్రత్యేకంగా కర్రల సమరంపై దృష్టి సారించగా, మొత్తం భద్రత కోసం ఐదు చెక్‌పోస్టులు, 10 పికెట్లు ఏర్పాటు చేశారు.. .. ..