New Osmania Hospital: కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులు షురూ! 12 అంతస్తులు.. 2 వేల పడకలు..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులు హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో మొదలయ్యాయి. దసరా సందర్భంగా పూజలతో పనులు ప్రారంభించారు. 12 అంతస్తుల్లో 2000 పడకలతో, రోబోటిక్ సర్జరీ వంటి అత్యాధునిక సౌకర్యాలతో రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం.