తిరుపతి వేదికగా 8, 9 తేదీల్లో సహకార జాతీయ సదస్సు

సహకార రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి ఈనెల 8, 9 తేదీల్లో తిరుపతిలోని హోటల్‌ తాజ్‌ వేదికగా జాతీయస్థాయి సదస్సు జరగనుంది.