అర్హత ఏదైనా.. ఉద్యోగం పక్కా..! బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్..

ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, పీజీ పూర్తి చేసిన వారికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శుభవార్త చెప్పింది. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 52 పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. అక్టోబర్ 24 దరఖాస్తులకు చివరి తేదీగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.