స్టాండింగ్ కమిటీల్లో తెలంగాణ ఎంపీలు.. పర్యావరణ కమిటీలో గడ్డం వంశీకృష్ణకు చోటు

న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నియామకాల్లో తెలంగాణకు చెందిన పలువురు ఎంపీలకు చోటు దక్కింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ మేరకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను నియమిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేశారు