KCR Dasara Celebrations In Farm House: దసరా వేడుకుల్లో పాల్గొన్న మాజీ సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గమ్మ వారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆయుధ పూజను నిర్వహించారు.