MP: దుర్గామాత నిమజ్జనోత్సవంలో విషాదం.. 10 మంది భక్తుల మృతి

మధ్యప్రదేశ్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఖాండ్వాలో తీవ్ర విషాదం నెలకొంది. దుర్గామాత నిమజ్జనోత్సవంలో అపశృతి జరిగింది. దుర్గమ్మ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ట్రాక్టర్ చెరువులో పడి పోయింది. దీంతో 10 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.