Andhra: ఏపీ కేబినెట్‌కు వేళాయే.. ఈ అంశాలపైనే ప్రత్యేకంగా చర్చించనున్న సీఎం చంద్రబాబు..!

ఏపీ కేబినెట్‌కు వేళైంది. రేపు ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. ఏపీలో ప్రధానమంత్రి మోదీ పర్యటనతోపాటు.. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ.. ఈ మీటింగ్‌లో ఏయే అంశాలపై ప్రభుత్వం చర్చించబోతోంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది. అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి..