Lives Are Being Lost! ప్రాణాలు పోతున్నాయ్‌!

Lives Are Being Lost! కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలలో పదుల సంఖ్యలో విద్యార్థినులు పచ్చకామెర్లతో బాధపడుతుం డడం కలకలం రేపుతోంది. వారం వ్యవధిలో ఈ పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు జాండీస్‌ లక్షణాలతో మృతి చెందడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.