IND vs WI 1st Test: ఫాస్టెస్ట్ ఇండియన్ బౌలర్‌గా రికార్డ్.. శ్రీనాథ్, కపిల్ దేవ్‌ను వెనక్కి నెట్టిన బుమ్రా

ఇండియాలో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన ఇండియన్ ఫాస్ట్ బౌలర్ గా రికార్డులకెక్కాడు. 24 ఇన్నింగ్స్ ల్లో ఈ ఘనత సాధించిన బుమ్రా.. శ్రీనాధ్ తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నాడు.