వెర్రి వేశాలేస్తే మ్యాప్‌లు మారిపోతాయ్.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్.. బుద్ధి ఉంటే భారత్‌తో పెట్టుకోదు!

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్.. స్వదేశంలో పరిస్థితులు చక్కదిద్దుకోవడం మానేసి.. భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగుతోంది. గుజరాత్‌లోని వివాదాస్పద సర్‌ క్రీక్ ప్రాంతంలో మిలిటరీ జోన్లను విస్తరిస్తోంది. దీనిపై పాకిస్థాన్‌కు.. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాక్ పిచ్చి వేశాలేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని.. భారత్ గట్టిగా తిప్పికొడుతుందన్నారు. చరిత్రతో పాటు భౌగోళిక పరిస్థితులు మారుతాయని వార్నింగ్ ఇచ్చారు. గుజరాత్ నుంచి కరాచీకి రూట్ ఉందనే విషయం పాకిస్థాన్ మరచిపోకూడదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.