దుర్గామాత నిమజ్జనంలో అపశ్రుతి.. నదిలోకి ట్రాక్టర్ దూసుకెళ్లి 12 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లా అర్దాలా గ్రామంలో విజయదశమి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్టోబరు 2న దుర్గా మాత నిమజ్జనం కోసం వెళ్తున్న ట్రాక్టర్ వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. దీంతో అందులోని 12 మంది భక్తులు నదిలో పడి ప్రాణాలు కోల్పోయారు, వారిలో 8 మంది మహిళలు కాగా, ఈ ఘటనలో మరో 8 మంది యువతులు గాయపడ్డారు. ప్రస్తుతం ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.