AP Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..

అయితే ఇప్పటికే విశాఖలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో.. పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల చెట్లు, హోర్డింగ్స్‌ నేలకొరిగాయి. రహదారులు జలమయం అయ్యాయి.