ప్రభుత్వ అసమర్థత వల్లే రైతులకు నష్టం : ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే మక్క రైతులు నష్టపోతున్నారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం బడా భీంగల్ నుంచి అక్లూర్ వెళ్లే రోడ్డుపై మక్కలు ఆరబెట్టిన రైతులతో మాట్లాడారు.
అక్టోబర్ 1, 2025
0