ఆంధ్రప్రదేశ్ యువతిపై గ్యాంగ్‌రేప్... ఆ ఇద్దరు కానిస్టేబుళ్లకు షాకిచ్చిన స్టాలిన్

అరుణాచలం సమీపంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతిపై ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను తమిళనాడు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని, నిందితులైన సుందర్, సురేశ్ రాజ్‌లను అరెస్ట్ చేసి, సస్పెండ్ చేసింది. ఈ అఘాయిత్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది, ప్రతిపక్షాలు డీఎంకే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి.