MLA: బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఎర్రగడ్డలోని షంషీర్‌ ఫంక్షన్‌ హాల్‌లో డివిజన్‌కు సంబంధించిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.