పిచ్చిపిచ్చిగా మారుతీ కార్లు కొంటున్న జనం : రోజుకు 18 వేలు.. డెలివరీ వెయిటింగ్ లో 2 లక్షల కార్లు

మోడీ సర్కార్ జీఎస్టీ రేట్ల తగ్గింపులను సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి తీసుకురావటంతో దేశవ్యాప్తంగా కొనుగోళ్ల కోలాహలం కొనసాగుతోంది. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ అలాగే ఆటో సేల్స్ దుమ్మురేపుతున్నాయి. కంపెనీలు కూడా కొన్ని త్రైమాసికాలుగా డల్ అయిన తమ వ్యాపారాలను రివైవ్ చేసేందుకు వీలుగా ప్రభుత్వం అందించిన