దేవరగట్టు బన్నీ ఉత్సవంలో తీవ్ర విషాదం - కర్రల సమరంలో ఇద్దరు మృతి, 100 మందికి గాయాలు..!

దేవరగట్టు బన్నీ ఉత్సవంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కర్రల సమరంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 100 మంది వరకు గాయపడ్డారు. ఈ బన్నీ ఉత్సవానికి లక్షలాది మంది తరలిరాగా.. కర్రలతో కొట్టుకొనే క్రమంలో తీవ్ర గాయాలపాలై ఇద్దరు మృతి చెందారు.