కోర్టు తీర్పు ప్రకారమే ఆదిత్య సంస్థ ప్రాజెక్టుకు అనుమతి పునరుద్ధరణ

రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో ఆదిత్య కంపెనీ నిర్మాణ సంస్థకు అనుమతులపై హెచ్ఎండీఏ వివరణ ఇచ్చింది.హైకోర్టు తీర్పు ప్రకారమే ఆదిత్య సంస్థ ప్రాజెక్టుకు అనుమతిని పునరుద్ధరించినట్లు తెలిపింది. ఇందులో ఎలాంటి ఉల్లంఘన లేదని క్లారిటీ ఇచ్చింది.