Andhra Pradesh: తీరం దాటిన తీవ్ర వాయుగుండం... ఏపీలో భారీ వర్షాలు, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్... అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు...

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గురువారం సాయంత్రం గోపాల్‌పూర్ సమీపంలో ఒడిశా తీరాన్ని దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీరం దాటినప్పటికీ దాని ప్రభావం కొనసాగుతుందని పేర్కొంది. , News News, Times Now Telugu